శుభవార్త చెప్పిన రిజర్వ్ బ్యాంక్.. వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు!
గతంలో రెపో రేటు 6.5 ఉండగా.. ప్రస్తుతం 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ
దీంతో కొత్త రెపో రేటు 6.25
రెపో రేటు తగ్గించడం ఐదేళ్లలో ఇదే తొలిసారి
ఈ సంచలన నిర్ణయం వల్ల తగ్గనున్న బ్యాంకుల్లో వడ్డీ రేట్లు.