హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టి వేత             

V. Sai Krishna Reddy
0 Min Read

హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టి వేత                 నగరంలో భారీగా డ్రగ్స్ తరలిస్తున్న ముఠా

పట్టుబడింది. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్తో కలిసి లంగర్ హౌస్, హుమాయున్ నగర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్లో డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురు విదేశీయులను విచారించగా వారి వద్దనుంచి రూ.1.60 కోట్ల విలువైన 1,300 గ్రాముల మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *