త్వరలో కేసీఆర్ భారీ సభ

V. Sai Krishna Reddy
0 Min Read

త్వరలో కేసీఆర్ భారీ సభ

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫాంహౌస్కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ త్వరలో ప్రజాక్షేత్రంలోకి రానున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనా వైఫల్యాలపై భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లోనే 5 లక్షల మందితో భారీ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *