తహసీల్దారును సన్మానించిన బీజేపీ నాయకులు

నిర్మల్
1 Min Read

మామడ: నిర్మల్ జిల్లాలోని మామడ మండలం కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో లో విధులు నిర్వహిస్తున్న తహసీల్దారు శ్రీనివాస్ రావు కు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఉత్తమ తహసీల్దారు ప్రశంసాపత్రం జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ అందచేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయంలో మామడ మండల బిజెపి నాయకులు శాలువాతో సన్మానం చేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో మామడ మండల బిజెపి నాయకులు నిర్మల్ జిల్లా ఉప అధ్యక్షుడు కొండ్ర రాజు, మండల్ జనరల్ సెక్రటరీ కూర్మ రవి,నాయకులు వడ్ల నరేష్,గన్ను మహేందర్, అశోక్,అరపెల్లి సర్పంచ్ రాజవ్వ – మల్లయ్య, న్యూ సాగ్వీ సర్పంచ్ అశ్విన్ రెడ్డి, పరిమండల్ సర్పంచ్ జక్కుల లాస్మవ – మల్లేష్ ఉన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *