ఆర్థిక సహాయం అందజేత
రామారెడ్డి జనవరి 02 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని కన్నాపూర్ గ్రామ పంచాయతీ వర్కర్ కరికే నర్సింలు తల్లి మరణించడం జరిగింది. వారి కుటుంబానికి ఆర్ధిక కంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు సర్పంచ్ గొల్ల మహేష్ పంచాయతీ కార్యదర్శి లావణ్య, యాత్వంత్ రావు ఉపసర్పంచ్,శగా నవీన్,హరీష్,ప్రశాంత్, లావణ్య, రవళి, విజయ,గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు బిక్షపతి, తమ వంతు సహాయం గా 20500/- ఇరువై వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది.
