మామడ: మండలంలోని పొన్కల్ గ్రామంలో గల శ్రీ గోదా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి పలువురు భక్తులు విరాళాలను అందజేశారు.
ధనుర్మాస కైంకర్యం కొరకు ప్రవీణ్ కుమార్ అనిలా స్వామి వారి ఆలయనికి 15 వేల రూపాయలను విరాళంగా అందించారు.
వైకుంఠ ఏకాదశి కార్యక్రమానికి సిరా ప్రసాద దాత : చిట్యాల పద్మజ హరీష్,
వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ కొరకు ఆర్ఎంపి వైద్యులు బద్రి భూమేష్ (ఓం క్లినిక్) వారు 10 వేల రూపాయలను ఆలయానికి విరాళంగా అందించారు

కూడారై కార్యక్రమానికి 108 గంగాళాల దాత: పసుపుల కమల భూమేశ్వర్,
108 గంగాళాలలో ప్రసాద ధాత : పరికిపండ్ల సరోజ మనోహర్,
స్వామి వారి పూజ కొరకు మరికొంతమంది భక్తులు పండ్లను విరాళంగా అందించారు
వెంకటేశ్వరరావు 25 డజన్ల అరటి పండ్లు,
నర్సా రెడ్డి 12 డజన్ల అరటి పండ్లు,
చిట్యాల రాజారెడ్డి 12 డజన్ల అరటి పండ్లును అందించారు అలాగే సిలివేరి నందు, నిమ్మ తోట గంగారెడ్డి, కోరిపెళ్లి సుధాకర్, పారిపెల్లి రాజ రెడ్డి మొదలకు భక్తులు స్వామివారికి పండ్లను అందించాడు
