అంతరం గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రమాణం
చేవెళ్ల మండల పరిధిలోని అంతరం పాలకవర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ సర్పంచ్ గా జుట్టు రామస్వామి, ఉప సర్పంచ్ గా కావలి వెంకటేష్ బాబు, మిగతా వార్డు సభ్యులు రాజ్యాంగం పట్ల నిబద్ధతతో కూడి ఉంటామని గ్రామ అభివృద్ధికి పాటు పడతామని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి

