9 గంటల వరకు 22.63% పోలింగ్
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఉదయం 9 గంటల వరకు 22.63% పోలింగ్ నమోదయింది. ఆమన్ గల్ లో మండలంలో 22.76, చేవెళ్ల లో 22.32 కడ్తాల్ లో 26.23 మొయినాబాద్ లో 18.11 షాబాద్ లో 22.03 శంకర్పల్లి 19.85 తలకొండపల్లి లో 26.94 శాతం నమోదయింది.
