అక్రమ మద్యం పట్టివేత
— ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా
రామారెడ్డి డిసెంబర్ 04 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో అక్రమ మద్యం పట్టివేత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా సర్పంచ్ అభ్యర్థులు ఖరారు. అయ్యారు ఇదే క్రమంలో ఎన్నికల దృశ్య ఈసీ ఆదేశాల ప్రకారం మద్యం గాని నగదు గాని పంపిణీ జరగడానికి వీలులేదని ప్రభుత్వ నిబంధనల మేరకు రామారెడ్డి పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది. అక్రమ మద్యం పట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి ఫ్లయింగ్ స్క్వాడ్, రెవెన్యూ మండల సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్ అర్ధరాత్రి నమ్మదగిన సమాచారం మేరకు మద్యం పట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలో పోలీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.
