బీసీలంతా మేలుకునే సమయం ఆసన్నమైంది.
42% రిజర్వేషన్లు లేని ఎన్నికలు మాకు వద్దు.
బీసీలు రాజకీయంగా ఎదగ వద్ద
భిక్కనూరు, అక్టోబర్ 12 (ప్రజాజ్యోతి)
భిక్కనూరు పట్టణంలోని బీసీ మహిళ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు సాప శివరాములు.ఉపాధ్యక్షుడు గుడిసె చిన్న యాదగిరి మాట్లాడుతూ….. 5 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి 75 లక్షల బీసీ జనాభా ఉండగా, నాయకుల ఎదుగుదలకు బీసీల ఓట్లు కావాలి గాని, రిజర్వేషన్లు మాత్రం ఇవ్వరా, బీసీల ను రాజకీయంగా ఎదగనివ్వరా, రాష్ట్రంలో ముఖ్యమైన పదవులను బీసీలకు ఇవ్వరా ,అగ్రవర్ణ కులాలే ఎదగాలి కానీ మమ్మల్ని ఎదగనివ్వరా, బీసీల అభివృద్ధి కొరకు మరో మరో జంగు సైరన్ వినిపించడానికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించాడు.
