నూతన మండల కాంగ్రెస్ కమిటీ ఎన్నిక
రామారెడ్డి సెప్టెంబర్ 19 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కాంగ్రెస్ నేతలు కార్యవర్గాన్ని శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు రామారెడ్డి మండల అధ్యక్షుడు మొగుళ్ళ ప్రవీణ్ గౌడ్ అధ్యక్షతన, గ్రామ అధ్యక్షుల సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మండల ఉపాధ్యక్షులు గా శ్రీనివాస్ రెడ్డి నారెడ్డి, ల్యాగల ప్రసాద్,మండల ప్రధాన కార్యదర్శి గా ఎండి. రావుఫ్, కార్యదర్శి గా అటికెల కిషన్ యాదవ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు లక్కాకుల రాజశేఖర్ ,ముఖ్య సలహాదారులు గా తూర్పు రాజు, రంగు రవీందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి నా రెడ్డి,పిప్పరి లింగం, వెంకట్ స్వామి, అరవింద్ గౌడ్, కిషన్ గౌడ్,ఠాగూర్, విజయ్ సింగ్,లను ఎన్నుకోవడం జరిగింది.