నయీంనగర్ తేజస్వి స్కూల్ లో విద్యార్థి ఆకస్మిక మృతి..

Warangal Bureau
0 Min Read

హనుమకొండ ::

  • హనుమకొండ నయీం నగర్ లోని తేజస్వి స్కూల్ లో దారుణం
  • పదో తరగతి చదువుతున్న జయంత్ వర్ధన్(15) అనుమానాస్పద మృతి
  • రోజులాగే ఉదయం స్కూల్ కి వెళ్ళిన జయంత్ వర్ధన్
  • మధ్యాహ్నం అకస్మాత్తుగా మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన స్కూల్ యాజమాన్యం
  • బాలుడి ముక్కు నుంచి రక్తం ఆనవాళ్లు ఉన్నాయంటున్న తల్లిదండ్రులు
  • ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
  • పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *