మాజీ జడ్పిటిసి భర్త శశి రేఖ బాలస్వామిని పరామర్శించిన మాజీమంత్రి లక్ష్మారెడ్డి
మహబూబ్ నగర్ సెప్టెంబర్ 02 ( ప్రజా జ్యోతి జిల్లా ప్రతినిధి ) మిడ్జిల్ మండల జడ్పిటిసి శశిరేఖ భర్త చెన్నారం బాలస్వామి గతవారం క్రితం కారు ప్రమాదంలో చేతికి గాయం కాగా చికిత్సలో భాగంగా వేసిన కుట్లలో ఇన్ఫెక్షన్ సోకి కుడి చేతి వాపు రావడం తో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఎస్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీ అర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చర్ణకొల లక్ష్మారెడ్డి మంగళవారం బాలస్వామిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. మాజీ మంత్రి వెంట మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కొడగల్ యాదయ్య,
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బేవిని పాండు యాదవ్, ప్రనిల్ చందర్, పట్నం బంగారు తదితరులు వున్నా