రేపు విద్యా సంస్థలకు సెలవు

Medak Staff Reporter
0 Min Read

నర్సాపూర్(ప్రజాజ్యోతి) జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని జిల్లా పాలనాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తరుణంలో రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *