కరీంనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కుమారస్వామి
కరీంనగర్ క్రైం, ఆగస్టు 06 ,ప్రజాజ్యోతి:
కరీంనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా కుమారస్వామి బుధవారం బాధ్యతలు స్వీకరించారు,ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కుమారస్వామి మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ట్రాఫిక్ సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం,జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు,బాధ్యతలు స్వీకరించిన సిఐకి టౌన్ ఎస్ఐలు,సిబ్బంది అభినందనలు తెలిపారు.