గుర్తు తెలియని మృతదేహం లభ్యం

Medak Staff Reporter
0 Min Read
Oplus_0

శివంపేట్:గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మెదక్ జిల్లా శివంపేట్ మండల పరిధిలోని మాగ్ధపూర్ గ్రామ శివారులో  చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు శివంపేట్  ఎస్సై సాయిలు, తూప్రాన్ సీఐ రంగాకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ రంగా కృష్ణ మాట్లాడుతూ  క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చిన తర్వాత విచారణ చేపట్టి, మృతి దేహాన్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *