సిద్దిపేట జర్నలిస్ట్ లకు సొంత డబ్బులతో 10లక్షల రూపాయల భీమా సౌకర్యం ను కల్పిస్తా
జర్నలిజంలో చాలా
ఇబ్బందులు ఉన్నాయి
లైన్ బెట్టింగ్ యాప్ లను కంట్రోల్ చేసే విధంగా జర్నలిస్ట్ లు కృషి చేయాలి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
సద్దిపేట ప్రజాజ్యోతి :జిల్లా కేంద్రంలోని విపంచి కళ నిలయంలో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో విలేకరుల పున శ్చరణ తరగతులు ప్రారంభించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి, మాజి మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు , టీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు వీరహత్ అలీ. ఏం ఎల్ సి దేశపతి శ్రీనివాస్ ఈ సందర్బంగా హరీష్ రావు జర్నలిస్ట్ లకు రాజకీయ నాయకులకు నేర్చుకోవడం అనేది ముఖ్యం అన్నారు.జర్నలిజంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి అని
జర్నలిస్ట్ గా విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి..అన్నారునేర్చుకోవడం అనేది తప్పులను సరిదిద్దే అవకాశం ఉంటుంది..అన్నారు
అధికారంలో ఉన్నా,ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకులకి నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైనది..అన్నారు-సోషల్ మీడియా ప్రభావం వల్ల యువత పెడదారి పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..అనిఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను కంట్రోల్ చేసే విధంగా జర్నలిస్ట్ లు కృషి చేయాలి అన్నారు ఇండ్ల మీద లోన్ తీసుకొని ఆర్థికంగా నష్టపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.అన్నారుప్రభుత్వం ను కదిలించే వార్తల పై జర్నలిస్ట్ లు దృష్టి సారించాలీ.అన్నారు- జర్నలిస్ట్ లకు ఉచిత బస్ సౌకర్యం కల్పించే విధంగా అసెంబ్లీలో చర్చిస్తా.అన్నారు సిద్దిపేట జర్నలిస్ట్ లకు నా సొంత డబ్బులతో 10లక్షల రూపాయల భీమా సౌకర్యం ను కల్పిస్తా అని అన్నారు.