రామారెడ్డి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎ ఎస్పి
రామారెడ్డి జూలై 17 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను కామారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ గురువారం ఆకస్మికతనికి నిర్వహించారు. రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలను ఇవ్వడం జరిగింది. అని స్థానిక ఎస్సై లావణ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ రామన్ స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.