నూతన తెలంగాణ వక్ఫ్ బోర్డు శాశ్వత సీఈఓ గా నియమితులైన ఎండి అసదుల్లాని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా డాక్టర్ మిథున్ పాలంగ్తోర్, జి స్వరూప్ మరియు సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ ఇబ్రహీం కలసి సన్మానించడం జరిగింది. ఈ క్రమంలో వారు మాట్లాడుతూ ఆయన అసాధారణమైన సేవ మరియు సమాజ సంక్షేమం పట్ల అంచలమైన అంకితభావానికి గుర్తింపుగా పేర్కొన్నారు, ఈ గౌరవనీయమైన పాత్రలో ఆయన అందరికీ మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నారు