వెల్దుర్తి:-వెల్దుర్తి మండల నూతన నయాబ్ తహసీల్దార్ గా తూప్రాన్ మండలంలో ఎఫ్ ఎస్ సి తహసీల్దార్ గా పని చేసిన టి శ్రీనివాస్ బదిలీపై బుధవారం వెల్దుర్తి మండలం లో బాధ్యతలు స్వీకరించారు. బదిలీల్లో భాగంగా ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వహించిన రాజేశ్వరి నార్సింగ్ ఎమ్మార్వో కార్యాలయానికి బదిలీపై వెళ్లారు.