వక్ బోర్డ్ చైర్మన్ కు సన్మానం
— ఏఎంసీ డైరెక్టర్ రావుఫ్
రామారెడ్డి జూలై 12 (ప్రజా జ్యోతి)
ఎల్లారెడ్డి కాంసెన్సీ ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ,క్యాంప్ కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తల సమీక్ష సమావేశంలో రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుసేన్ కు మర్యాదపూర్వకంగా ఘనంగా రామారెడ్డి మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావుఫ్ శాలువాతో సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు తూర్పు రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.