నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరణ
రామారెడ్డి జూలై 10 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండలంలో కొత్తగా వచ్చినటువంటి
కే.నాగేశ్వర్ ఎంపీడీవో గా గురువారం బాధ్యతలు తీసుకోవడం జరిగింది.మెదక్ జిల్లా శివంపేట్ మండలం నుండి బదిలీపై రామారెడ్డి మండలానికి రావడం జరిగింది అని ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్న ఇన్చార్జ్ ఎంపీడీవో తిరుపతి రెడ్డి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.