By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Thursday, Feb 12, 2026
  • మమ్మల్ని సంప్రదించండి
  • రిపోర్టర్ లాగిన్
Praja Jyothi News
  • ఇ-పేపర్
  • ప్రత్యక్ష వార్తలు
  • మమ్మల్ని సంప్రదించండి
  • Home
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • ఆసిఫాబాద్
    • కరీంనగర్
    • కామారెడ్డి
    • కొత్తగూడెం
    • ఖమ్మం
    • గద్వాల్
    • జగిత్యాల
    • జనగామ
    • నల్గొండ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • నిజామాబాద్
    • నిర్మల్
    • పెద్దపల్లి
    • భువనగిరి
    • భూపాలపల్లి
    • మంచిర్యాల
    • మహబూబాబాద్
    • మహబూబ్ నగర్
    • ములుగు
    • మెదక్
    • మేడ్చల్
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • రాజన్న
    • సూర్యాపేట
    • హన్మకొండ
    • వికారాబాద్
    • వరంగల్
    • హైదరాబాద్
  • ఆంధ్ర ప్రదేశ్
    • అనకాపల్లి
    • అనంతపురం
    • ఏలూరు
    • ఒంగోలు
    • కడప
    • కర్నూలు
    • కాకినాడ
    • గుంటూరు
    • చిత్తూరు
    • తిరుపతి
    • నంద్యాల
    • నరసరావుపేట
    • నెల్లూరు
    • బాపట్ల
    • మచిలీపట్నం
    • విజయనగరం
    • విజయవాడ
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • సాంకేతికత
  • ప్రధాన వార్తలు
బ్రేకింగ్ న్యూస్
వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం  తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షల తేదీలు ఇవిగో నేడు భారత్ బంద్.. బ్యాంకింగ్, రవాణా సేవలకు అంతరాయం హైదరాబాద్‌లో వెయ్యి కోట్ల విలువైన భూములను కాపాడిన హైడ్రా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు... ఎగ్జిట్ పోల్స్ ఇవిగో! కాంగ్రెస్ ప్రభంజనం ఖాయం... ఓటర్లు మావైపే నిలిచారు: మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు... పోలింగ్ శాతం ఎంతంటే. టీ20 వరల్డ్ కప్: ఇంగ్లండ్ కు ఓటమి రుచి చూపిన వెస్టిండీస్ యుఫోరియా’పై మహేశ్ బాబు ప్రశంసలు... క్లైమాక్స్ అద్భుతమన్న సూపర్ స్టార్ సీఎం కప్ జిల్లా బ్యాట్మెంటన్ విజేత మాన్య 
Font ResizerAa
Praja Jyothi NewsPraja Jyothi News
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్ర ప్రదేశ్
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • సాంకేతికత
  • ప్రధాన వార్తలు
Search
  • Home
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • ఆసిఫాబాద్
    • కరీంనగర్
    • కామారెడ్డి
    • కొత్తగూడెం
    • ఖమ్మం
    • గద్వాల్
    • జగిత్యాల
    • జనగామ
    • నల్గొండ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • నిజామాబాద్
    • నిర్మల్
    • పెద్దపల్లి
    • భువనగిరి
    • భూపాలపల్లి
    • మంచిర్యాల
    • మహబూబాబాద్
    • మహబూబ్ నగర్
    • ములుగు
    • మెదక్
    • మేడ్చల్
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • రాజన్న
    • సూర్యాపేట
    • హన్మకొండ
    • వికారాబాద్
    • వరంగల్
    • హైదరాబాద్
  • ఆంధ్ర ప్రదేశ్
    • అనకాపల్లి
    • అనంతపురం
    • ఏలూరు
    • ఒంగోలు
    • కడప
    • కర్నూలు
    • కాకినాడ
    • గుంటూరు
    • చిత్తూరు
    • తిరుపతి
    • నంద్యాల
    • నరసరావుపేట
    • నెల్లూరు
    • బాపట్ల
    • మచిలీపట్నం
    • విజయనగరం
    • విజయవాడ
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • దేశం
  • విదేశీ
  • ఆట
  • వినోదం
  • సాంకేతికత
  • ప్రధాన వార్తలు
Follow US
Praja Jyothi News © 2026 - All Rights Reserved.
Design & Developed By SMC Web Solution
E-Paper Live TV
Praja Jyothi News > తెలంగాణ > కరీంనగర్ > 11 ఏళ్ల మోదీ పాలనలో దేశానికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు…
కరీంనగర్

11 ఏళ్ల మోదీ పాలనలో దేశానికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు…

Last updated: June 6, 2025 12:21 pm
Karimnagar Bureau
By Karimnagar Bureau
8 months ago
Share
3 Min Read
SHARE

11 ఏళ్ల మోదీ పాలనలో దేశానికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు…

వరల్డ్ నెంబర్ 1 లీడర్ ప్రధాని మోదీ….

వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా , చారిత్రక , సాహసోపేత నిర్ణయాలతో 11 ఏళ్ల మోడీ ప్రభుత్వ పాలన….

11 సంవత్సరాల మోదీ ప్రభుత్వం… సంకల్ప సాకారం పేరిట చేపట్టాల్సిన కార్యక్రమాలను విజయవంతం చేయాలి…

కరీంనగర్ బ్యూరో, జూన్ 06, (ప్రజాజ్యోతి)
11 ఏళ్ల ప్రధాని మోడీ పాలనలో దేశానికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, గ్లోబల్, వరల్డ్ మోస్ట్ పాపులర్ నంబర్ వన్ లీడర్ స్థానంలో ప్రధాని మోదీ ఉన్నారని, వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా , చారిత్రక సాహసోపేత నిర్ణయాలతో 2014 నుండి మోడీ ప్రభుత్వ పాలన విజయవంతంగా కొనసాగుతుందని బిజెపి నాయకులు, తిమ్మాపూర్ మండలం ఇన్చార్జి గుజ్జ శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర తెలిపారు. బిజెపి జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా ఆదేశానుసారం , రాష్ట్ర పార్టీ సూచన మేరకు, 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వం – సంకల్ప సాకారం పేరిట తిమ్మాపూర్ మండలంలో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాల కోసం శుక్రవారం రోజున మహాత్మా నగర్ లోని శ్రీ తపాలా లక్ష్మీనరసింహస్వామి దేవాలయ కళ్యాణ మండప ప్రాంగణంలో స్థానిక నాయకులు కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన గుజ్జ సతీష్, అధ్యక్షత వహించిన బొంతల కళ్యాణ్ చంద్ర లు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్థవంతమైన , నాయకత్వంలో భారతదేశ దిశా దశ మారిందన్నారు. ఆత్మనిర్బార్ భారత్ , మేకిన్ ఇండియాతో దేశం తిరుగులేని శక్తిగా అవతరించిందని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న సంచలన, చారిత్రక నిర్ణయాలు దేశాన్ని ప్రగతి పతంలోకి తీసుకువెళ్లాయన్నారు.
మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. ఉగ్రవాదుల స్థావరాలను మట్టు పెట్టి ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు వెన్నులో వణుకు పుట్టించి దాయాదిదేశంపై సాధించిన చారిత్రక విజయంతో దేశ కీర్తి , ఖ్యాతి విశ్వంలో మార్మోగిపోతుందన్నారు. అందుకే 11 ఏళ్ల మోదీ విజయవంత పాలన ప్రస్థానంపై జాతీయ పార్టీ పిలుపుమేరకు 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వ… సంకల్ప సాకారం పేరిట పలు కార్యక్రమాలను , ప్రోగ్రాంలను చేపట్టాలని జాతీయ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ ప్రోగ్రాంలన్నీ బిజెపి శ్రేణులు అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందులో ప్రధానంగా జూన్5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 15 రోజులపాటు తమ తమ ప్రాంతాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ముఖ్యంగా అమ్మ పేరిట ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు . అలాగే 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం, 23న డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్, 25న ఎమర్జెన్సీ డే లాంటి ముఖ్య కార్యక్రమాలను చేపట్టాలని , పార్టీ సూచన పత్రంలో అన్ని కార్యక్రమాలను విజయవంతం చేపట్టాలని సందర్భంగా పిలుపునిచ్చారు. 11 ఏళ్ల మోదీ ప్రభుత్వ విజయవంత పాలన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ , ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేస్తూ

ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా చేపట్టిన భారత త్రివిదదళాలకు, ప్రధాని మోదీ కి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. సమావేశానంతరం అనంతరం శ్రీ తపాలా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ కళ్యాణమండప ప్రాంగణం వద్ద బిజెపి శ్రేణులు పలు మొక్కలు నాటారు.

Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Threads Copy Link
What do you think?
Love0
Sad0
Happy0
Sleepy0
Angry0
Dead0
Wink0
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Reporter Login

కనెక్ట్ అయి ఉండండి

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
25°C
Hyderabad
haze
26° _ 25°
44%
4 km/h
Thu
30 °C
Fri
31 °C
Sat
32 °C
Sun
33 °C
Mon
34 °C

ప్రముఖ వార్తలు

వరంగల్

ముఖ్యమంత్రి చొరవతో కృత్రిమ కాళ్ళు.. కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు..

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

TG: మంత్రుల ఎదుటే తోసుకున్న ఎమ్మెల్యేలు.. కలెక్టరేట్‌లో యుద్ధ వాతావరణం

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

చేతిపై క్రేజీ పచ్చబొట్టు వేయించుకున్న ‘హనుమాన్’ డైరెక్టర్

ఆటఆంధ్ర ప్రదేశ్తెలంగాణదేశంప్రధాన వార్తలువిదేశీవినోదంవ్యాపారంసాంకేతికత

CPIM తెలంగాణ సెక్రటరీ తమ్మినేని సంచలన ప్రకటన

RELATED NEWS

బీజేపీలో బి–ఫారంల గొడవ హుజురాబాద్‌లో బండి–ఈటల వర్గ పోరు మళ్లీ బహిర్గతం!

By Karimnagar Bureau
4 months ago

సైదాపూర్ ఘటనపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ చర్యలు

By Karimnagar Bureau
8 months ago

బీజేపీలో బి–ఫారంల గొడవ హుజురాబాద్‌లో బండి–ఈటల వర్గ పోరు మళ్లీ బహిర్గతం!

By Karimnagar Bureau
4 months ago

దొంగబాబాను అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు

By V. Sai Krishna Reddy
8 months ago
Ad image

మీకు ఇష్టమైన “ప్రజాజ్యోతి తెలుగు దినపత్రిక” హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నారు. ఈ ఛానెల్ మీ మధ్య ఉండటానికి ఇష్టపడుతుంది. రాజకీయాలతో సహా దేశంలోని ప్రధాన సమస్యలను ప్రశ్నించడమే మా గుర్తింపు.

1 9 9 9 1 0
Users Today : 203
Total Users : 199910
Views Today : 271
Total views : 442616
Who's Online : 1
Slot Site
Follow US
Praja Jyothi News © 2026 - All Rights Reserved || Design & Developed By SMC Web Solution
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?