పెంజెర్ల

కాడెద్దుల రైతు కన్నీటి గోస

Submitted by Madhusudhan goud on Mon, 05/09/2022 - 10:36
  • సౌహృదయం తో స్పందించిన
  • మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి 
  • కాడెద్దుల సహాయార్థం 10,000 రూపాయలు 

కొత్తూరు సెప్టెంబర్ 05 (ప్రజా జ్యోతి)కొత్తూరు మండలం పెంజర్ల గ్రామానికి చెందిన ముట్పూరి కృష్ణయ్య  కాడెద్దులను పదిహేను రోజుల క్రితం కట్టేసిన చోటు నుండే రాత్రికి రాత్రే అపహరించిన దుండగులు అట్టి విషయాన్ని ప్రజా జ్యోతి దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించి మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి  సౌహృదయం తో కాడెద్దుల సహాయార్థం 10,000 రూపాయలు అందజేశారు.