వికారాబాద్

పత్రిక సంపాదకుడిగా దీన్ దయాల్ సేవలు మరువలేనివి.. -ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 106వ జయంతి..

Submitted by narsimlu on Sun, 25/09/2022 - 16:58

తాండూరు సెప్టెంబర్ 25 ప్రజా జ్యోతి :- వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని  భారతీయ జనతా పార్టీ తాండూర్ ప్రధాన కార్యాలయంలో శ్రీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ  106వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా  నిర్వహించారు. అనంతరం  పలువురు బిజెపి నేతలు మాట్లాడుతూ 1952లో భారతీయ జన సంఘ్ లో చేరి ఉపాధ్యక్షులయ్యారని తదనంతరం  1967 లో జన సంఘ్ అధ్యక్ష పదవి చేపట్టే వరకు ఆ పదవిలో కొనసాగారని తెలియజేశారు. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ మరణానంతరం పార్టీ బాధ్యతలను చేపట్టి విజయ పదంలో నడిపించారని గుర్తు చేశారు.

గిరిజన ఆశ్రమ పాఠశాలని తనిఖీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Submitted by srinu jogu on Sun, 04/09/2022 - 12:43
  • ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లపై టిఆర్ఎస్ ప్రభుత్వం చిన్న చూపు
  • కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అశోక్ కుమార్

చౌడాపూర్(ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 3: వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలో కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల తనిఖీ చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్ కుమార్ చదువుకు ఆమడ దూరంలో ఉన్న వెనుకబడిన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రభుత్వ హాస్టళ్లను మరియు ట్రైబల్ వెల్ఫేర్స్, సోషల్ వెల్ఫేర్స్ అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ పాఠశాలలు, మాడల్ స్కూళ్లను ప్రారంభించి వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలు అభివృద్ధి