మహాముత్తారం

పోడు భూముల పై గ్రామ సభ

Submitted by srinivas on Sat, 01/10/2022 - 12:05

మహ ముత్తారం సెప్టెంబర్30( ప్రజా జ్యోతి)./...మహాముత్తారo మండలo ములుగుపల్లి గ్రామ పంచాయతీలో శుక్రవారంనాడు  పోడు భూములకు సంబంధించి గ్రామ సభ నిర్వహించారు  సర్పంచ్ దూలం మల్లయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ   కార్యక్రమం లో బోగ్గులపల్లి మరియు ములుగుపల్లి రైతుల కు పోడు భూముల పై  అవగాహన కల్పించారు.

రాకపోకలకు అంతరాయం..

Submitted by veerareddy on Tue, 13/09/2022 - 14:22

మహ ముత్తారం ప్రజా జ్యోతి న్యూస్ సెప్టెంబర్ 12: జీలపల్లి లింగపూర్ మధ్యలో  చెలిమెల వాగు సరిగా లేనందున ఎప్పుడు వర్షాలు వచ్చిన  వాగు పొలాల మీద నుండి వెళ్ళడం వల్ల 100 ల ఎకరాల్లో పంటలు నష్టం జరుగుతుంది దాని వల్ల సన్నకారు రైతులు పంటలు నష్ట పోయి ఏమీ చేయాలో తెలియని పరిస్థితుల్లో రైతులు బాధపడుతున్నారు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోని అధికారులు దయచేసి ఇకనైనా మ బాధ చూసి అదుకోవాలని జీలపల్లి మరియు లింగాపుర్ రైతులు కోరుతున్నారు

ములుగుపల్లి లో గ్రామసభ.. ఫించన్ కార్డుల పంపిణీ..

Submitted by sridhar on Tue, 06/09/2022 - 18:11

మహ ముత్తారం ప్రజా జ్యోతి న్యూస్ సెప్టెంబర్ 6: మహా ముత్తారం మండలం ములుగు పల్లి గ్రామ పంచాయతీ లో సర్పంచ్ దూలం మల్లయ్య గౌడ్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజల కు  ఓటర్ కార్డులపై అవగాహన కల్పించడం జరిగిందని అదే విధంగా క్రొత్తగా మంజూరు అయిన ఫించను పత్రాలను ఫించన్ దారులకు పంపిణి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లక్ష్మి, ఉప సర్పంచ్ దయ్యాల మీన, వార్డు సభ్యులు చిర్ర లీలా దేవి, పెద్దల సువర్ణ, కో ఆప్షన్ పెండ్యాల సాంబయ్య, అంగన్వాడి టీచర్లు ప్రమీల, స్వప్న, రాజ సమ్మక్క, గ్రామ ప్రజలు, మహిళలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గోన్నారు