
కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఆగష్టు 15(ప్రజా జ్యోతి )
మండలంలోని ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు . ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడు మండల ప్రజలందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామారెడ్డి ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు
- 14 views