జోగులాంభ గద్వాల్

రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయి చందు కి స్వాగతం పలికిన అర్.కిషోర్

Submitted by Ashok Kumar on Thu, 01/09/2022 - 19:03
  •  జోగులాంబ దేవి ఆలయ మాజీ చైర్మన్ రవి ప్రకాష్ గౌడ్ 

( ప్రజాజ్యోతి)  సెప్టెంబర్ 1. అలంపూర్ నియోజకవర్గం లో పర్యటనలో భాగంగా విచ్చేసిన రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయిచంద్ ని ఆర్.కిషోర్  కార్యాలయం నందు మర్యాదగాపూర్వకంగా పూల బొకే శాలువాతో సన్మానించి స్వాగతం పలకడం జరిగినది. అనంతరం అలంపూర్ చౌరస్తా లో ఉన్న మార్కెట్ యార్డ్ ను పరిశీలించడం జరిగినది. 

మల్దకల్ మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మండల ఎస్సై ఆర్.శేఖర్

Submitted by Ashok Kumar on Thu, 01/09/2022 - 14:34

                          
గద్వాల జిల్లా (ప్రజాజ్యోతి ప్రతినిది) ఆగస్టు 31 :   జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల ప్రజలకు ఎస్సై ఆర్.శేఖర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.సకల శాస్త్రాలకు అధిపతిగా,బుద్ధికి,జ్ఞానానికి ఆరాధ్యుడిగా ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా భక్తిశ్రద్దలతో హిందువులు ఆరాధ్యదైవంగా ఆరాధిస్తారని అన్నారు.శాంతియుతంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను మండల ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని ఎస్సై ఆర్.శేఖర్ఆకాంక్షించారు.

దళితుల అభివృద్ధి కోసమే దళిత బంధు పథకం

Submitted by Ashok Kumar on Thu, 01/09/2022 - 14:17

గద్వాల జిల్లా (ప్రజాజ్యోతి ప్రతినిది) ఆగస్టు 31 :  గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ధరూర్ మండలం పరిధిలోని గార్లపాడు    గ్రామానికి  చెందిన  శరణమ్మ దళిత బంధు లబ్ధిదారులకు  ఎంపికైన అయినా రూ. 10 లక్షల వ్యయంతో ట్రాక్టర్ వావానం ను  గద్వాల శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణమెహన్ రెడ్డి  చేతుల మీదుగా తాళంచెవి లబ్ధిదారునికి  అందజేయడం జరిగినది.

మట్టి విగ్రహాలనే వాడుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం.

Submitted by Ashok Kumar on Thu, 01/09/2022 - 13:31

◆ మట్టి గణపతినే పూజిద్దాం రంగు విగ్రహాలు మానేద్దాం
◆ మట్టి గణపతి కీ పూజలు చేసిన గద్వాల ఎమ్మెల్యే

వినాయకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న అర్.కిషోర్

Submitted by Ashok Kumar on Thu, 01/09/2022 - 13:20

(ప్రజా జ్యోతి)  ఆగస్టు 31 : అల్లంపూర్:  ఉండవెల్లి మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలోని వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  •  ఆర్.కిషోర్ ని స్వాగతం పలుకుతూ బాణసంచా కాల్చి  పుల్లూర్ వాల్మీకి యూత్ ఆహ్వానించారు.
  • ఆర్.కిషోర్  మాట్లాడుతూ. 

అలంపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.పుల్లూర్ గ్రామస్తుల ఆధ్వర్యంలో వినాయకుని పూజలలో పాల్గొనడం సంతోషంగా ఉంది.ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి.