క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి..

Submitted by shaikmohammadrafi on Mon, 03/10/2022 - 14:50
Sports are mentally stimulating.

 

  •  రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించిన...
  •  పార్లమెంట్ సభ్యులు..
  •  ఉత్తంకుమార్ రెడ్డి...

నడిగూడెం, అక్టోబర్ 2, ప్రజా జ్యోతి:  క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని క్రీడలు నిర్వహించడం పట్ల గుర్తించేందుకు దోమతో పడతాయి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలర ఉన్నత పాఠశాలల యందు అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలలో ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నారు ప్రపంచ స్థాయిలో  గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందిన  మహానీయుడు గాంధీజీ అని  ప్రపంచ స్థాయిలోనే  పేరు పొందిన ఆల్బర్ట్ స్టోన్ పేర్కొన్నారన్నారు. గాంధీజీ గాంధీజీ జయంతి రోజు క్రీడల ప్రారంభించడం చాలా సంతోషకరమన్నారు క్రీడా నిర్వాహకులు విశాలమైన గ్రౌండ్ ఉన్నందున ఈ గ్రౌండ్ ను   స్టేడియంగా మార్చ్ ఎందుకు నిధులు కేటాయించాలని కోరగా ఎంపీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  సభ నిర్వాణ  అనంతరం నిర్వాహకులు ఎంపీ  ఉత్తంకుమార్ రెడ్డిని, బహుమతుల దాతలను శాలువాతో ఘనంగా సన్మానించారు. క్రీడా పోటీల ప్రారంభానికి ఆహ్వానించిన క్రీడా నిర్వాహకులను ఎంపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీ కార్యదర్శి  చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బూత్కూరి వెంకటరెడ్డి, నడిగూడెం  ఎంపిటిసి గుండు శ్రీను,  ప్రధాన కార్యదర్శి   ఏపూరి సుధీర్, బ్లాక్  కాంగ్రెస్ అధ్యక్షులు  బుచ్చి పాపయ్య , నాయకులు వంగవీటి రామారావు, గుర్రం నీలిమా గాంధీ, ఆవు దొడ్డి ధనమూర్తి, మొక్క బిక్షపతి, శెట్టి సతీష్, రేపాల పురుషోత్తం , ఆదిమల్ల సురేష్, బోళ్ల నర్సిరెడ్డి, శోమగాని రవి, నాగరాజు సోమయ్య, పల్లపు శ్రీను,  గుండు లింగరాజు, కత్తి విజయ్ శ్రీరామ్, వంశీ,విజయ్, శ్రీకాంత్,సందీప్,  తదితరులు పాల్గొన్నారు...