ఊర్కొండపేట శ్రీ పబ్బాతి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Submitted by md yusuf on Mon, 03/10/2022 - 13:55
Special Pujas at Oorkondapet Sri Pabbati Anjaneya Swamy Temple


తెలంగాణ ప్రైవేట్ ఆసుపత్రుల బాధితుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు-సొంటం శశికుమార్ గౌడ్
ఉర్కొండ అక్టోబర్ 1 ప్రజా జ్యోతి ./...తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ ఆసుపత్రుల బాధితులు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సొంటం శశికుమార్ గౌడ్ శనివారం ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు  ఈ సందర్భంగా శశికుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏ ఆసుపత్రిలో అయిన సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా మేము మా యొక్క సంఘం తరుపున అండగా ఉంటాము అని తెలియజేసారుఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కృష్ణ గౌడ్ అర్చకులు దత్తు బోల్గం దివాకర్ గౌడ్ అరవింద్ గౌడ్ తదితరులు ఉన్నారు.