చిన్న వడ్డేపల్లి బతుకమ్మ చేఱువును సందర్శించిన ఎమ్మేల్యే నన్నపు నరేందర్

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 10:52
MLA Nannapu Narender who visited Chinna Vaddepalli Bathukamma Cheruvu

29-09-2022ప్రజాజ్యోతి.//..కాశిబుగ్గ చిన్న వడ్డేపల్లి చెరువు దగ్గర బతుకమ్మ & దసరా పండుగ ఏర్పాట్లను కార్పోరేటర్లతో  కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. ముఖ్తంగా మహిలలకు ఎలాంటి ఇబ్బందుల రాకుండ   చూడలన్నారు సరియైన  ఫేడ్లట్ల్ ఏర్పాటు చేసి  అన్ని దారులో  ఏలాంటి ఇబ్బందుల రాకుండ  చూడలనిసూచించారు  రహదారులలో ఏలాంటి బోందలు లేకుండా పరిశుభ్రత పై దృషిసారించాలని  ఓక మేడికల్ క్యాంపు  కూడ ఏర్పాటువచేయాలని ఆధికారులను ఆదేశించారు,మహిళల పిల్లకు తగిన జాగ్రత్త ఉండాలని ఏలాంటి అవాంఛనీయ సంఘటన సమస్యలు రాకుండా తగై జాగ్రత్త లు పాటించాలను  ప్రజలు మహిళల తగిన భక్తి శ్రద్ధలతో బ్రతుకమ్మ పండుగను విజయవంతగా జరుపు కొవాలని ప్రజలను కోరారు
అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు..
వరంగల్ ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు