దుర్గ మాత పూజ హోంమంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ సతీమణి డా, సీతామహాలక్ష్మీ

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:14
MLA Banoth Shankar Naik's wife Dr. Sita Mahalakshmi performed special puja at Durga Mata Puja home.

మహబూబాబాద్ బ్యూరో అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి): నెల్లికుదుర్ మండలం వావిలాల గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు దుర్గ మాత పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ దంపతులు  హోమం లో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా డాక్టర్ సీతామాలక్ష్మి మాట్లాడుతూ వావిలాల గ్రామ ప్రజలకు ముందస్తుగా సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలిజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి , మండల అధ్యక్షులు పరిపాటి వెంకట్ రెడ్డి , రైతు కోఆర్డినేటర్ కాసం వెంకటేశ్వర్ రెడ్డి , వైస్ చైర్మన్ విజయ్ యాదవ్ , వైస్ ఎంపీపీ జెల్ల వెంకటేష్ , గ్రామ సర్పంచ్ బొల్లెపల్లి శ్రీనివాస్ , ఎంపీటీసీ అమని మంగ్యా నాయక్ , అధ్యక్షులు నలమస సోమయ్య , బత్తుల లక్ష్మీ నారాయణ , రాంసింగ్ , రమేష్ , భోజ్య నాయక్ , వార్డు సభ్యులు , గ్రామ మరియు మండల తెరాస ముఖ్యనాయకులు , యూత్ నాయకులు , తదితరులు పాల్గొన్నారు.