యోగతోనే మానసిక ప్రశాంతత- ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి

Submitted by krishna swamy on Wed, 28/09/2022 - 09:50
Mental peace with yoga - MLA Filela Shekhar Reddy


ఎమ్మెల్యే ఫైళ్ల మహిళా యోగ శిక్షణ కేంద్రం ప్రారంభం

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి).///..యోగతోనే ప్రతి మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు.
బోధిధర్మ యోగా మరియు హెల్త్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో మహిళా యోగ శిక్షణ కేంద్రాన్ని స్థానిక శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సీత భాస్కర్ యోగా శిక్షకురాలు కొయ్యడ సంధ్య ఉపాధ్యక్షుడు నల్ల నాగేశ్వర్ గౌరవ సలహాదారులు చింతల రామకృష్ణ వనం వెంకటేష్ ప్రధాన కార్యదర్శి చింతకింది కిరణ్ సహాయ కార్యదర్శి కేమ విష్ణు కోశాధికారి కొండమడుగు మల్లేష్ సభ్యులు జింకల యాదగిరి కొయ్యడ లింగస్వామి తండా నర్సింహ దోర్నాల రత్నం  దేనమోని.రాజు  స్కైలాబ్ సిరిమల్లె పరమేష్  రాజు నేత కందగట్ల చక్రపాణి బావాండ్ల పల్లి రాజు  కొయ్యడ కాశీనాథ్ రుద్ర శ్రీశైలం సీత జగదీష్ చెక్క నర్సింహా  తదితరులు పాల్గొన్నారు.