మధిర

తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు 

Submitted by Degala Veladri on Sat, 24/09/2022 - 22:25

సిఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క

బోనకల్ సెప్టెంబరు 24 ,ప్రజాజ్యోతి:తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగాపూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని తెలంగాణ రాష్ట్ర శాసనసభ పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఈ మేరకు తెలంగాణ ఆడపడుచులు అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాన్ని చాటి చెప్పే, తీరొక్క రంగులతో తీరొక్క పువ్వులతో జరిగే బతుకమ్మ పండగ సంబురాలను తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

సూది ముందు అ పేరు వింటే బెంబేలెత్తిపోతున్న జనం 

Submitted by Degala Veladri on Fri, 23/09/2022 - 20:35

సూది ముందు అపేరు వింటే బెంబేలెత్తిపోతున్న జనం 

బోనకల్ ,సెప్టెంబర్ 23 ప్రజా జ్యోతి:

మోటమర్రి గ్రామ బీడు భూముల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Submitted by Degala Veladri on Fri, 23/09/2022 - 08:08

మోటమర్రి గ్రామ బీడు భూముల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

బోనకల్,సెప్టెంబర్23, ప్రజాజ్యోతి:

అంగన్వాడీ కేంద్రంలో శ్రీమంతాల వేడుక

Submitted by Degala Veladri on Thu, 22/09/2022 - 07:40

అంగన్వాడీ కేంద్రంలో శ్రీమంతాల వేడుక

బోనకల్, సెప్టెంబర్ 21 , ప్రజాజ్యోతి:

మన ఊరు మన బడి ద్వారా జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించిన ఎంపీడీవో

Submitted by Degala Veladri on Thu, 22/09/2022 - 07:33

మన ఊరు మన బడి ద్వారా జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించిన ఎంపీడీవో

బోనకల్, సెప్టెంబర్ 21, ప్రజాజ్యోతి:

జమాల్ మృతికి కారణమైన సూదిగాడు వెంకట్ని కఠినంగా శిక్షించాలి

Submitted by Degala Veladri on Wed, 21/09/2022 - 17:25

జమాల్ మృతికి కారణమైన సూదిగాడు వెంకట్ని కఠినంగా శిక్షించాలి.

ఆర్ఎంపిడబ్ల్యూఏ టిఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొమ్మినేని, బోయినపల్లి

గ్రామ పంచాయతీల్లో పర్యటిస్తూ పలు అభివృద్ది పనులను పరిశీలించిన ఎంపీడీవో వేణుమాధవ్

Submitted by Degala Veladri on Wed, 21/09/2022 - 08:40

గ్రామ పంచాయతీల్లో పర్యటిస్తూ పలు అభివృద్ది పనులను పరిశీలించిన ఎంపీడీవో వేణుమాధవ్

బోనకల్, సెప్టెంబరు 20, ప్రజాజ్యోతి: