మక్తల్ సంగంబండ వాగు నుండి అక్రమ ఇసుక రవాణా

Submitted by sridhar on Mon, 05/09/2022 - 10:12
Illegal transportation of sand from Maktal Sangambanda creek
  • 5 ఇసుక విప్పర్లను పట్టుకున్న మక్తల్ పోలీసులు
  • ఐదు మంది పై కేసు నమోదు

మక్తల్, సెప్టెంబర్ 4, (ప్రజా జ్యోతి న్యూస్) 

మక్తల్, మాగనూర్, కృష్ణ మండలాల నుండి నిత్యం ఇసుకాసురులు అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ లను ఎట్టకేలకు మక్తల్ పోలీసులు పట్టుకొని వాహనాలను సీజ్ చేశారు. నిత్యం ఎలాంటి పర్మిషన్ లేకుండా మక్తల్ మీదుగా అటు నారాయణపేట మహబూబ్నగర్ హైదరాబాద్ కు అక్రమ ఇసుక తరలిస్తున్న ప్పటికీ సంబంధిత పోలీసు అధికారులు చూసి చూడనట్టు inగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. బట్టీలకు బూడిది తరలించే విధంగా ఒక తరలిస్తున్న టిప్పర్ లపై గ్రీన్ మ్యాట్ ను కప్పుకొని వెళ్తున్నారు. ఇలా మక్తల్ పల్లి లో మిత్రమా గొడుతూనే ఉంటాయని ఎన్నో ఉన్నాయి.  చివరికి అతి బలవంత మీదుగా మక్తల్ పోలీసులు ఆరోపణలు చేస్తున్న వారి మాటలను నిజం చేసినట్లుగా ఇసుకాసురుల భరతం పట్టడానికి ముందుకొచ్చి ఎంతో కష్టం మీదుగా ఐదు ఇసుక టిప్పర్ లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు రెండవ ఎస్ ఐ అబ్జల్  తెలియజేశారు.

పట్టుబడిన వ్యక్తులు, ఇసుక లారీల వివరాలు

ఎట్టకేలకు మక్తల్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లను పట్టుకున్నారు. టి yes-06 యూసి -0698,టి ఎస్ 08 యు yef- 2732,టి ఎస్ 38టి-1377, టి ఎస్ 07- 1377, టి ఎస్ 31- 1198 నెంబర్స్ గల టిప్పర్ లతో ఇసుకాసురులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిలో డ్రైవర్లు మహిళా శివ, ఎండి మౌలాలి, పోతురాజు జగన్, ఆవుల మల్లేష్, పోతురాజు జగన్, మనుపాడు  వెంకటేష్ అనే డ్రైవర్ ల తో పాటు ఐదు మంది ఓనర్ లపై కేసు నమోదు చేసినట్లు రెండవ ఎస్ఐ అబ్దుల్ తెలియజేశారు. మొత్తంపై మక్తల్ పోలీసులు ఇసుకాసురుల భరతం పట్టి వారి బండ్లను సీజ్ చేశారు.