ఘనంగా తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి

Submitted by srinu jogu on Tue, 27/09/2022 - 11:33
 Happy birthday of Telangana hero Vanita Chakali Ailamma

చౌడపూర్ మండల్ (ప్రజా జ్యోతి) సెప్టెంబర్26:  వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలో రజక సంఘాల ఆధ్వర్యంలో  తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 126వ జయంతి ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాందాస్ నాయక్ జెడ్ పి టి సి శంకర్ ఎం పి టి సి ఆర్ ఐ లింగప్ప సార్ శివకుమార్ ఉపసర్పంచ్ రజక సంఘం అధ్యక్షులు సి యాదయ్య బిజెపి మండల అధ్యక్షులు బందయ్యా ఎస్సీ మోర్చా అధ్యక్షులు శీను  ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాజు   వీఆర్ఏ సంఘం అధ్యక్షులు లక్ష్మయ్య మైనార్టీ సెల్ అధ్యక్షులు గౌస్ చౌడపూర్ మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు అశోక్ పూలే అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేష్  బిజెవైఎం నాయకులు శరత్ ఆంజనేయులు వీరాపూర్ సత్యం బాలకిష్టయ్య వీఆర్ఏలు మరియు జెట్టి శీను వివిధ యువజన సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని చాకలి ఐలమ్మ కు నివాళులు అర్పించడం జరిగింది.