ఉచిత మెగా పశు వైద్య శిభిరం ప్రారంభం ..... వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 12:38
Free mega veterinary camp started ..... Agriculture Market Chairman Gujjari Raju

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 30 ( ప్రజాజ్యోతి ) : -  స్టేషన్ ఘనపూర్ మండలం లోని సముద్రాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మెగా పశు వైద్య శిబిరమును శుక్రవారం  స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ చైర్మన్, జడ్పిటిసి  మారపాక రవి, ఎంపిపి కందుల రేఖగట్టయ్య, స్థానిక సర్పంచ్ గుండె విమల, ఎంపీటీసీ వడిశాల సుగుణ, ప్రజా ప్రతినిధులు, మార్కెట్ కార్యదర్శి జీవన్ కుమార్, మార్కెట్ వైస్ చైర్మన్  చల్లా చందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ  డైరెక్టర్లు రాజన్ బాబు, శ్యాంసుందర్, రాజ్ కుమార్, హరీష్, వరుణ్, చిగురు సరిత, మండల పశు వైద్యాదికారిని బి.మౌనిక, అధికారులు, వైద్య సిబ్బంది  వెంకటేశ్వర్లు, గోపాలమిత్ర రాజేష్, బుచ్చిరెడ్డి ,అయాస్ ,పశుమిత్ర స్వప్న, రైతులు, మార్కెట్ సిబ్బంది విజయ్, మల్లేశం, శ్రీనివాస్, షరీఫ్, రాంచందర్, కిషన్, అశోక్, ప్రవీణ్, అనిల్, రాజు, తదితరులు పాల్గొన్నారు.