మద్దిరాల గ్రామ కాంగ్రెస్ కమిటీ ఎన్నిక

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 09:05
Election of Maddirala Village Congress Committee

సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి)మద్దిరాల మండలం..//...సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం లోని మద్దిరాల గ్రామ కాంగ్రెస్ కమిటీ ఎన్నిక నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వార్త అనిత కృష్ణమూర్తి మరియు మద్దిరాల మండల అధ్యక్షుడు ముక్కాల ఆవిలమల్లు ఆధ్వర్యంలో ఈ గ్రామ కమిటీ ఎన్నిక జరిగింది మద్దిరాల కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షునిగా నలమాస ఉపేందర్ గౌడ్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ గా భీమన బోయిన లింగమల్లు మరియు ఉపాధ్యక్షులుగా మందుల ఎంకన్న. పోలీసుల ఉపేందర్ ఎన్నికయ్యారు ప్రధాన కార్యదర్శి లుగా నాగలి నాగరాజు. గజ్జి యాకయ్య మరియు కోశాధికారిగా సుల్తాన్ నరేష్ ఎన్నికయ్యారు అదేవిధంగా మద్దిరాల కాంగ్రెస్ యూత్ గ్రామ కమిటీ అధ్యక్షునిగా మేడుదుల అనిల్ ఉపాధ్యక్షుడిగా బండి రాకేష్ ప్రధాన కార్యదర్శిగా పోతురాజు మహేష్ ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో కసనబోయినలింగయ్య చామకూరు మల్లయ్య చామకూరి నరేష్ మల్లారపు కాసిం వల్లపు మల్లయ్య కసనబోయిన శేఖర్ బత్తుల అవులయ్య కసనబోయిన లింగ మూర్తి మాతంగి ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు