దాతల సహకారం మరియు స్వీపర్ పదవీ విరమణ సన్మానం

Submitted by Sathish Kammampati on Wed, 14/09/2022 - 16:49
Donor contributions and Sweeper Retirement Honour

దేవరకొండ- సెప్టెంబర్ -14 (ప్రజా జ్యోతి)డిండి మండలంలోని వావిళ్ కొలు   గ్రామ పాఠశాలలో బుధవారం రోజున గ్రామ సర్పంచ్ దొంతినేని దామోదర్రావు ఉపసర్పంచ్ చంద్రారెడ్డి దాతల సహకారంతో   ఎంపీపీ సునిత జనార్ధన్ రావు చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫాం, టై బెల్టులు, కుర్చీలు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం పాఠశాల పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహించి పదవీ విరమణ  పొందిన నిరంజన్ ను  ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమంలో ఎంఈవో సామ్యానాయక్   ప్రధానోపాధ్యాయుడు బాలరాజు ఉపాధ్యాయులు రాజేందర్రెడ్డి రామారావు, శ్రీనువాసులు, వరలక్ష్మి, రహీమా' అమరేందర్ మరియు గ్రామ పెద్దలు సుధాకర్రెడ్డి, మోహన్ రెడ్డి,  వీరారావు' రాజు, శ్రీను, జాంగీర్ ,వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు