అనంతారం గ్రామం లో బతుకమ్మ చీరల పంపిణీ

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 10:26
Distribution of Bathukamma sarees in Anantaram village

పెన్పహాడ్ మండలం సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి): మండల పరిధిలోని అనంతారం గ్రామపంచాయతీ ఆవరణలో  తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశానుసారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెన్పహాడ్ మండలం ఎంపీపీ నెమ్మది బిక్షం హాజరై సర్పంచ్ బైరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఈ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ మామిడి రేవతి పరందాములు పిఎసిఎస్ చైర్మన్ లు వెన్న సీతారాం రెడ్డి నాతలజానకి రామ్ రెడ్డి,  తెరాస నేతలు చిట్టెపు నారాయణరెడ్డి , దంతాల వెంకటేశ్వర్లు , జనార్దన్ రెడ్డి ,ధర్మారెడ్డి కట్ల నాగార్జున  గ్రామ పంచాయితీ వార్డ్ మెంబర్స్ కోనేటి పద్మ ఖమ్మంపాటి కోటమ్మ సామ సరిత సురేందర్ నీలకంఠం జానకి రాములు బోడ బుజ్జమ్మ బచ్చలకూరి లక్ష్మమ్మ గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.