అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది

Submitted by Sathish Kammampati on Thu, 08/09/2022 - 11:33
Charity is the greatest of all donations

ఎమ్మెల్యే నోముల భగత్
(త్రిపురారం )సెప్టెంబర్ 7  (ప్రజా జ్యోతి)
అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా  మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన గణనాధుని మండపం వద్ద నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్  ప్రత్యేక పూజలు నిర్వహించారు బుధవారం టిఆర్ఎస్ జిల్లా నాయకులు మర్ల సుశీల చంద్రారెడ్డి దంపతులు ఏర్పాటుచేసిన మహా అన్నదాన కార్యక్రమాన్నీ ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించి  గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో సర్పంచ్ అనుముల  శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బహుమతులు నరేందర్ మండల ప్రధాన కార్యదర్శి పామూరు వెంకట చారి టిఆర్ఎస్ జిల్లా నాయకులు కామర్ల జానయ్య టిఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు మాధవ ధనలక్ష్మి వెంకటేశ్వర్లు గణేష్ ఉత్సవ కామిటి తదితరులు ఉన్నారు