అడ్డగూడూర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నూతన మండల అధ్యక్షుడుగా నియామకం

Submitted by sudhakar on Tue, 27/09/2022 - 13:33
Addagudur has been appointed as the new mandal president of the SC cell of the Congress party

అడ్డగూడూర్ సెప్టెంబర్ 26(ప్రజా జ్యోతి న్యూస్): అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడుగా బొడ్డుగూడెం గ్రామానికి చెందిన పొట్టి పాక బాలరాజు ని నియమిస్తునట్లు ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ నాగరి ప్రీతం ఆదేశ అనుసారం యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ దర్గాయి హరిప్రసాద్ ఉత్తర్వులు జారి చేశారు.ఈ సందర్భంగా పొట్టిపాక బాలరాజు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్  యాదాద్రి భువనగిరి,సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్,కుంభం అనిల్ కూమార్ రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచర్జ్ గుడిపాటి నర్సయ్య,మండల కాంగ్రెస్ అధ్యక్షు డు పొలెబొయిన లింగయ్య యాదవ్, కిసాన్ సెల్ మండల అధ్యక్షు డు బొనుగ వెంకట్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు గుడేపు నాగరాజు, BC సెల్ మండల ఉపాధ్యక్షు డు  పురుగుల మల్లేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు.